చిత్రసీమలోకి మీ ప్రయాణం ఇక్కడే ప్రారంభమవుతుంది!
మీకు సినిమాల పట్ల మక్కువ ఉందా? సినిమాకు సంబంధించిన వివిధ కళల్లో నైపుణ్యం సంపాదించాలనుకుంటున్నారా? చలనచిత్ర పరిశ్రమలో మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? అయితే మీరు సరైన స్థానానికి చేరుకున్నారు! మీలాంటి సినిమా ఔత్సాహికుల కోసం ఇంగ్లిష్తో పాటు ఏడు భారతీయ భాషల్లో - హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ - చలనచిత్రాలకు సంబంధించిన విభిన్న స్పెషలైజేషన్లను అధ్యయనం చేయడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము!
